Home » Indian women team
ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సిరీస్లకు టీమ్ఇండియా సిద్ధమవుతోంది.
మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా బృందానికి కెప్టెన్సీ వహించేందుకు హర్మన్ ప్రీత్ ఎంపికైంది. జులై 28 నుంచి బర్మింగ్హామ్ వేదికగా జరిగే ఈ గేమ్స్ కు స్మృతీ మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.