Home » Indiana State
ఖమ్మం పట్టణం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన వరుణ్ రాజ్ అమెరికాలో ఇండియానా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు.
వరుణ్ రాజ్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం అతన్ని ఫోర్ట్ వేన్ ఆసుపత్రికి తరలించారు. వరుణ్ రాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.