-
Home » Indians Comments
Indians Comments
ఈ చెప్పులను రూ. లక్ష పెట్టి కొనాలా? మేమైతే టాయిలెట్‌కి వాడుతామంటున్న మనోళ్లు!
July 17, 2024 / 08:08 PM IST
Trendy Slippers : ఈ వీడియో కువైట్ ఇన్సైడ్, మధ్యప్రాచ్య దేశంలో అప్డేట్లను అందించే ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ అయింది. ఈ పోస్టుపై స్పందించిన భారతీయ నెటిజన్లు బాత్రూమ్ చెప్పులతో పోలుస్తున్నారు.