Home » Indians in Gulf
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి. ఇరాక్‌లో అమెరికా చేపట్టిన డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ చనిపోయారు. దీనికి తీవ్ర ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. కొన్నాళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉన్న అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒక్కసా�