Home » India's 75th Independence Day
రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన
అఖండ భారతావని 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. మహానుభావుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. మనసు నిండా దేశభక్తితో పొంగిపోయింది. ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. రాబోయే 25 ఏళ్ల ఉండాలో.. ఎలా ఉంటే అభివృద్ధి చెందిన ద�