Home » India's captain
ఐసీసీ అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ గా స్టార్ బ్యాట్ ఉమెన్ షఫాలీ వర్మ ఎంపికైంది. అండర్ 19 మహిళల ప్రపంచకప్ తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కు సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించిందని బీసీసీఐ తెలిపింది.
India tour of Australia : భారత్ – ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ స్టార్ట్ అయ్యింది. పింక్ బాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ జోరు పెంచుతుందని అందరూ ఊహించారు. కానీ అలా జరగలేదు. పూర్తిగ