-
Home » India's cheapest 5G phone
India's cheapest 5G phone
Jio Phone 5G : జియో నుంచి అత్యంత చౌకైన 5G ఫోన్.. ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?
January 26, 2022 / 03:43 PM IST
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం, డేటా సంచలనం రిలయన్స్ జియో నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ రాబోతోంది. అత్యంత చౌకైన ధరకే ఈ ఫోన్ భారతీయ మార్కెట్లో లాంచ్ కానుంది.