Home » India’s Chief of Defence Staff (CDS)
చైనాకు భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ వార్నింగ్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య ఇంకా సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంపై సైనిక చర్యకు దిగేందుకైనా సిద్ధమేనని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. లడఖ్ లో పీఎల్ఏ దళాలు దుర�