Home » India's Covid-19 update
దేశంలో కొత్తగా 163 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,423 ( 0.01 శాతం)గా ఉందని పేర్కొంది. రికవరీ రేటు ప్రస్తుతం 98.8 శాతం ఉన్నట్లు చెప్పింది. కొత్తగా కరోనా నుంచి 247 మంది కోలుకున్నారని, దీంతో �
దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 70,421 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.