Home » India's Cyber Swachhta Project
SMS Scam : ఆన్లైన్లో యూజర్ల డేటాకు సెక్యూరిటీకి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఆన్లైన్లో హ్యాకర్లు ఎల్లప్పుడూ యూజర్లను మోసగించేందుకు, వారి పర్సనల్ డేటాను దొంగిలించడానికి అనేక మార్గాల్లో ప్రయత్నిస్తూనే ఉంటారు.