Home » India’s largest lender
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ప్రముఖ స్థానం ఉంది. ఈ బ్యాంకు ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. 14 గంటల పాటు ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడనుందని వెల్లడించింది.
SBI Bank: కరోనా కష్టకాలంలో కంపెనీలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోవిడ్-19 కారణంగా ప్రభావితమైన గృహ మరియు రిటైల్ రుణగ్రహీతలకు 24 నెలల వరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండ