Home » India’s lockdown
ఇండియాలో నాలుగు దశల లాక్డౌన్ విఫలమైందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కరోనావైరస్తో యుద్ధం చేయడానికి ప్లాన్ బి ఏమిటి అని కేంద్రాన్ని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. రెండు నెలలుగా భారతదేశంలో లాక్డౌన్ కొనసాగుతున్�