Home » India's new labour codes
దేశంలో కొత్త కార్మిక చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాటిని అమలు చేయడానికి పలు రాష్ట్రాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి.
దేశంలో కొత్త కార్మిక చట్టాలను వచ్చే నెల 1 నుంచే ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసుకుంది. ఒక వేళ ఈ కొత్త చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగుల పని వేళలు, ఉద్యోగుల ఈపీఎఫ్ వాటా, అన్ని కటింగులు పోగా వారి చేతికి అందే వేతనం
వారంలో నాలుగు రోజుల పాటు ప్రతి రోజూ 12 గంటలు పనిచేయాల్సి ఉంటుందనే నిబంధన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారినికి 48 గంటల పని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని...