-
Home » India's New payments app
India's New payments app
e-RUPI : ఈ-రూపీ అంటే ఏమిటి.. దీనిని ఎలా ఉపయోగించాలి?
August 2, 2021 / 09:00 AM IST
గదు రహిత లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ-రూపీ (e-RUPI) అనే కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది. ఆగస్టు 2న ఇది దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రధాని మోదీ ఈ యాప్ ను ప్రారంభించనున్నారు.