Home » India's ODI skipper
టీమిండియా వన్డే కెప్టెన్ మార్పుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. టీమిండియా టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కొనసాగేందుకు నిరాకరించినట్టు గంగూలీ తెలిపాడు.