indias small cow manikyam

    Small Cow : ప్రపంచంలో చిన్న ఆవు ఇదే!

    July 17, 2021 / 09:25 AM IST

    ఓ లేగదూడ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కారణం అది పొట్టిగా ఉండటమే.. బంగ్లాదేశ్ లోని చారిగ్రామ్‌లోని ఓ గో సంరక్షణ కేంద్రంలో ఈ ఆవు దూడ ఉంది. దీని వయసు 23 వారలు, దీని ఎత్తు 21 అంగుళాలు (51 సెంటీమీటర్లు).. భూటాన్ జాతికి చెందిన ఈ ఆవును రాణి అని ముద్�

10TV Telugu News