Home » Indias Test Squad
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ 18 మందితో జట్టును ఎంపిక చేసింది.