Home » indiawide gold price
బంగారం ధర స్వల్పంగా తగ్గింది.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,800గా పలుకుతుంది. గురువారంతో పోల్చితే శుక్రవారం 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గింది. ఇక పెట్టుబడుల్లో వాడే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం రూ.48,800 గా ఉంది
బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారంపై రూ.10 తగ్గగా, వెండిపై రూ.200 తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో రూ.50 వేలకు దిగువన బంగారం ధర ఉంది. వెండి ధర రూ.67 వేలుగా ఉంది