Indication

    కరోనా “పుట్టుక”పై WHO కీలక ప్రకటన

    February 9, 2021 / 05:38 PM IST

    WHO Team కరోనా ఆవిర్భావంపై WHO కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ వుహాన్​ లోని ల్యాబ్​ నుంచి లీక్ అయి ఉండకపోవచ్చని..ఇతర జంతువుల నుంచే మానవుల్లోకి ప్రవేశించి ఉండొచ్చని WHO ఫుడ్ సేఫ్టీ అండ్ ఎనిమల్ డిసీజ్ నిపుణుడు పీటర్ బెన్ ఎంబారెక్ తెలిపారు. చైనా నిపుణు�

10TV Telugu News