indigenously

    ‘స్టాండింగ్ వీల్ చైర్’: హెల్ప్ అక్కర్లా..లేవొచ్చు..కూర్చోవచ్చు

    November 6, 2019 / 07:23 AM IST

    దివ్యాంగుల కోసం మద్రాస్ ఐఐటీ ఓ అద్భుతమైన వీల్ చైర్ ను తయారు చేసింది. సాధారణంగా  కాళ్లు..నడుము సరిగా పనిచేయని దివ్యాంగులను వీల్ చైర్ లో కూర్చోపెట్టాలన్నా..లేపాలన్నా..ఒకరిద్దరు సహాయం చేయాలి. కానీ ఈ ఛైర్ అటువంటిది కాదు..పూర్తిగా భిన్నమైనది. ఎవర�

10TV Telugu News