-
Home » indigo ticket booking
indigo ticket booking
ఇండిగో ఏఐ చాట్‌బాట్‌తో టికెట్ బుకింగ్.. ప్రయాణికులతో తెలుగులో మాట్లాడగలదు!
November 30, 2023 / 03:19 PM IST
IndiGo ChatGPT AI : ఇండిగో అధునాతన GPT-4 టెక్నాలజీ ఉపయోగించి 6Eskai అనే కొత్త ఏఐ చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టింది. ఈ చాట్‌బాట్ పది భాషల్లో టికెట్ బుకింగ్ చేయడంతో పాటు ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానమివ్వగలదు.