Home » Indira Varma
అమెరికన్ ఫేంటసీ డ్రామా టీవీ సీరీస్ Game of Thrones స్టార్, బ్రిటన్ నటి, భారత సంతతికి చెందిన ఇందిరా వర్మకు కరోనా వైరస్ సోకింది. Covid-19 బాధిత లక్షణాలు కనిపించడంతో తనకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటీవ్ అని తేలినట్టు ఆమె రివీల్ చేసింది. 46ఏళ్ల బ్రిటన్ నటి.. బుధవ�