-
Home » Indiramma
Indiramma
అసెంబ్లీలో ఇప్ప సారా మంటలు.. బీజేపీ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్
March 25, 2026 / 06:57 PM IST
ఇందిరమ్మ మా దేవత, వాజ్ పేయే ఇందిరమ్మను ఉక్కు మహిళ, దుర్గామాత అన్నారు. రాకేశ్ రెడ్డి మాటలు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి.