Home » Indiramma Canteens
Hyderabad : హైదరాబాద్లో రూ.5కే టిఫిన్ అందించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీంను ప్రారంభిస్తారు.