Home » Indiramma Houses Scheme App
Indiramma Houses : ఇకపై ఇందిరమ్మ ఇళ్లను పొందడం అంత ఈజీ కాదు. జియో పెన్సింగ్ విధానంతో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. అలాంటి ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే నిధులు అందనున్నాయి.
మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.