indisputable stalwart

    బంగారు డాలర్.. సొంత రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించిన నిత్యానంద

    August 22, 2020 / 01:12 PM IST

    వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు..పలు కేసుల్లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గురువు నిత్యానంద మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. తన దేశంగా ప్రకటించుకున్న ఈ స్వామి ‘రిజర్వ్ బ్యాంకు ఆఫ్ కైలాస’ను ప్రారంభించారు. 2020, ఆగస్టు 22వ తేదీ వినాయక చవితి రోజున ప్�

10TV Telugu News