Home » Indo-Islamic Cultural Foundation
Ayodhya Trust Design Of Mosque : వచ్చే ఏడాదిలో అయోధ్యలో మసీదు నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించి భవన ఆకృతిని అయోధ్య మసీదు ట్రస్టు విడుదల చేసింది. గత ఏడాదిలో సుప్రీంకోర్టు అయోధ్యలో రామాలయం, మసీదులను విడివిడిగా నిర్మించుకోవచ్చని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
అయోధ్యలో నిర్మించనున్న మసీదుకు జామియా మిల్లియా ఇస్లామియా ఆర్కిటెక్చర్ విభాగం డీన్ ప్రొఫెసర్ ఎస్.ఎం.అక్తర్ డిజైన్లు అందించనున్నారు. ప్రొఫెసర్ అక్తర్ డిజైన్లు అందిస్తారని జామియా పీఆర్‌వో తెలిపారు. మసీదు భవన సముదాయానికి డిజైన్లు అం�