Home » Indo Spirit MD Sameer Mahendru
లిక్కర్ స్కామ్ విచారణలో దూకుడు పెంచిన ఈడీ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసిన కొన్ని గంటలకే ఇండోస్పిరిట్స్ సంస్థ ఎండీ సమీర్ మహేంద్రును అరెస్ట్ చేశారు.