-
Home » Indonesia Children
Indonesia Children
Covid In Children : చిన్నారులపై కరోనా పంజా.. వందలాది మంది పిల్లలు బలైపోతున్నారు!
July 26, 2021 / 09:40 AM IST
చిన్నారులపై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకీ పిల్లల్లో కరోనా మరణాల రేటు పెరిగిపోతోంది. వందలాది మంది చిన్నారులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండోనేషియాలో ఇటీవలి వారాల్లో వందల సంఖ్యలో కరోనాతో మరణించారు.