Indoor Plant

    New Zealand : రూ. 14 లక్షలకు అమ్ముడుపోయిన మొక్క

    June 16, 2021 / 08:36 AM IST

    ఆ మొక్కకు 8 ఆకులు మాత్రమే ఉంటాయి. ఇళ్లలో ఈ మొక్కను పెంచుకుంటుంటారు. తెలుపు రంగులో ఉండే ఈ మొక్కను ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా..రూ. 14 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారో ఓ వ్యక్తి. ఈ ఘటన న్యూజిలాండ్ లో చోటు చేసుకుంది. వేలం ద్వారా ఈ మొక్కను కొనుగోలు చేశా

10TV Telugu News