Home » Indore Gyms
కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మొన్నటివరకూ లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉన్నవాళ్లంతా బయటుకు వస్తున్నారు. నిత్యావసర వస్తువుల నుంచి ఇతర అవసరమైన పనుల కోసం తప్పక బయటకు రావాల్సిన పరిస్థితి. కరోనా సమయం�