Home » indore news
చివరి నిమిషంలో పెళ్లిళ్లు రద్దు కావడం సాధారణంగా మారుతోంది. గతంలో వరకట్నం పెళ్లి రద్దులకు ప్రధాన కారణంగా ఉండేది. ఇప్పుడు మాత్రం..
గతంలోనే పెళ్లై ఓ బిడ్డకు తల్లైన మహిళను రెండోపెళ్లి చేసుకున్నాడో వ్యక్తి.. పెళ్లైన 15 రోజుల తర్వాత ఆమె కూతురితో ఉడాయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. ఇండోర్ సమీపంలోని ఖాజ్రానాని నివాసి సంతోష్ సింగ్ తో ఓ మహిళ ప్రేమలో పడింది.