Home » Indore Woman
ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఓ మహిళ వచ్చి బీబ్రా లైన్ మీద నిలబడి డాన్స్ వేసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులకు ఆదేశించారు.
శ్రేయా కల్రా అనే యువతి ఇన్స్టాగ్రామ్ మూడు రోజుల క్రితం ఓ వీడియో పోస్టు చేసింది. పోస్టు చేసిన తక్కువ టైంలోనే బాగా వైరల్ అయింది.