Andhrapradesh6 months ago
ఉచిత దర్శనం ఎక్కడ ? ఇంద్రకీలాద్రిపై వీఐపీలకే పెద్దపీట, సామాన్యులకు దక్కని దుర్గమ్మ దర్శనం
indrakeeladri durgamma temple : విజయవాడలోని ప్రముఖ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. కానీ..అమ్మవారిని దర్శించుకోవడం విషయంలో వీఐపీలకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుర్గమ్మ దర్శనం కలగడం లేదని సామాన్యులు తీవ్ర నిరుత్సాహానికి...