Home » indrakeeladri hill
danger on indra keeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రమాదం పొంచి ఉంది. వర్షాలకు నాలుగు అంగుళాల మేర కొండ బీటలు వారింది. దీంతో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. చిన్న చిన్న రాళ్లు దొర్లి పడుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. 2,3 రోజుల్�