Movies8 months ago
పోటీలో ఇద్దరు స్నేహితులు ఎదురైతే.. ఆ ఆటకున్న కిక్కే వేరు..
దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కనున్న తదుపరి చిత్రాన్ని తాజాగా అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిల మధ్య స్నేహం, రాజకీయ వైరం ఆధారంగా రూపొందుతోన్న ఫిక్షనల్ పొలిటికల్ థ్రిల్లర్కు...