Home » indu
Ongole Love Couple Suicide Case : ప్రకాశం జిల్లాలో ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది. మృతులను ఒంగోలు మండలం కొప్పోలుకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, ఒంగోలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందుగా గుర్తించారు. మంగళవారం(మార్చి 23,2021) ఒంగోలు �