-
Home » Induction Heater
Induction Heater
గ్యాస్ సిలిండర్ ఇక మర్చిపోండి.. కేంద్రం ఖతర్నాక్ ప్లాన్.. మీ కిచెన్ కథే మారిపోతుంది..
April 3, 2026 / 07:17 PM IST
పరిశ్రమ వర్గాలు ఈ చర్యను స్వాగతించాయి. ఇండక్షన్ ఉపకరణాల దేశీయ తయారీ పెరగడం వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గి, కాలక్రమేణా ఖర్చులు తగ్గి, వినియోగదారులకు మరింత పటిష్టమైన ఇంధన ఎంపికలు లభిస్తాయని అభిప్రాయపడ్డాయి.