Home » industrial parks
మహిళా పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు కేటీఆర్. మహిళా పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల తోడ్పాటును అందిస్తామని చెప్పారు.
జమ్ముకశ్మీర్ లో మౌలిక వసతుల నిర్మాణం దుబాయ్ చేపట్టనుంది. నిత్యం హింస చెలరేగే ప్రాంతంలో ఊహించని రీతిలో మార్పులు చోటు చేసుకున్నాయి.