-
Home » IndVsAus T20I
IndVsAus T20I
Hyderabad T20 Match Betting : కాయ్ రాజా కాయ్.. భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు
September 25, 2022 / 05:50 PM IST
ఓవైపు క్రికెట్ లవర్స్ కోలాహలం నెలకొంటే.. మరోవైపు బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ ఈ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్ లు కాస్తున్నారు.