Home » indvsl
కొలంబో స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో పృథ్వీ షా మొదటి బంతికే నిరాశపరిచాడు. అలా తొలి వికెట్ ను కోల్పోయిన టీమిండియా.. 6.1ఓవర్లకే సంజూ శాంసన్ (27)ను కోల్పోవాల్సి వచ్చింది.
భారత్‌తో తలపడిన శ్రీలంక ఆడిన మూడు టీ20ల సిరీస్‌ను కోల్పోయింది. పూణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీసేన 78పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) స్టేడియం వేదికగా సంజూ శాంసన్ కెరీర్ లో చెత్త రికార్డు నమోద