Home » IndvsWI 5th T20I
వెస్టిండీస్ తో జరిగిన 5వ చివరి టీ20 మ్యాచ్ లోనూ భారత్ అదరగొట్టింది. విండీస్ పై ఘన విజయం సాధించింది. 88 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది టీమిండియా.
వెస్టిండీస్ తో నామమాత్రమైన 5వ టీ20 మ్యాచ్ లో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 188 పరుగులు చేసింది. వెస్టిండీస్ ముందు 189 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.