Home » INDW vs SAW
మహిళల టెస్టు క్రికెట్లో భారత జట్టు సరికొత్త రికార్డును నమోదు చేసింది.
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచులో భారత మహిళల జట్టు అదరగొట్టింది