Life Style9 months ago
కరోనా వైరస్ మరింత ప్రాణాంతకంగా మారింది.. సైంటిస్టుల హెచ్చరిక!
కరోనా వైరస్ మరింత ప్రాణాంతకంగా మారిందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వైరస్ రోజురోజుకు కొత్తగా రూపాంతరం చెందుతోంది. ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా వైరస్ వ్యవహరించే లక్షణాల్లోనూ కొత్త మార్పుులు కనిపిస్తున్నాయి. ప్రారంభంలో కంటే ఇప్పుడు కరోనా వైరస్...