Home » Infinix GT 10 Offers
Infinix GT 10 Series Flipkart : ఇన్ఫినిక్స్ GT 10 ప్రో సిరీస్.. నథింగ్ ఫోన్ నుంచి కాన్సెప్ట్‌ను తీసుకుంది. అయితే, ప్రత్యేకమైన సైబర్ మెకా డిజైన్‌ను కలిగి ఉంది. రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ అందుబాటులో ఉంటుంది.