Home » Infinix GT 10 Pro launch
Infinix GT 10 Pro Launch : ఇన్ఫినిక్స్ GT 10 ప్రో ఫోన్ ప్రధానంగా గేమర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన స్మార్ట్‌ఫోన్. సెమీ పారదర్శక డిజైన్‌తో భారత్‌లో లాంచ్ అయింది. రూ. 20వేల లోపు స్మార్ట్ఫోన్లలో 256GB స్టోరేజ్‌తో వస్తుంది.
Infinix GT 10 Pro Launch : ఇన్పినిక్స్ నుంచి సరికొత్త GT 10 Pro ఫోన్ త్వరలో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ఫీచర్లలో రంగులు మారే బ్యాక్ ప్యానెల్ స్పెషల్ LED లైట్లతో రానుంది.