Home » Infinix Hot 20 Play
Infinix Hot 20 5G Series : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి కొత్త సిరీస్ వస్తోంది. Infinix Hot 20 5G Series డిసెంబర్ 1న భారతీయ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా లాంచ్ తేదీని ప్రకటించింది.