-
Home » Infinix Hot 30i Launch
Infinix Hot 30i Launch
Infinix Hot 30i Launch : 50MP కెమెరా, భారీ బ్యాటరీతో ఇన్ఫినిక్స్ హాట్ 30i ఫోన్ వచ్చేసింది.. భారత్లో ధర ఎంతో తెలుసా?
March 27, 2023 / 06:01 PM IST
Infinix Hot 30i Launch : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి కొత్త హాట్ 30i ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో అనే పేరుతో లాంచ్ అయింది.