Home » Infinix Hot 30i Specifications
Infinix Hot 30i Launch : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి కొత్త హాట్ 30i ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో అనే పేరుతో లాంచ్ అయింది.