Home » Infinix Note 12i Launch Date
Infinix Note 12i (2022) India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి భారత మార్కెట్లోకి Infinix Note 12i (2022) స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది. భారత్ లాంచ్ తేదీని జనవరి 25కి నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.